Surprise Me!

Budget 2022 Highlights వివిధ రంగాలకు భారీ ప్రతిపాదనలు Key Announcements | Oneindia Telugu

2022-02-01 9 Dailymotion

Budget 2022: Here are the Highlights of Union Budget 2022 Announcements. Key Points On Infrastructure, Agriculture, Education And Developments on the digital front cryptocurrency, Tax, Defence Etc..

#Budget2022
#UnionBudget2022
#IncomeTaxslabs
#NirmalaSitharaman
#IncomeTaxReturn
#ITRfiling
#taxpayers
#pmmodi
#salariedemployees
#Economy
#CorporateSurcharge
#బడ్జెట్ 2022

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని కీలక అంశాలు చూద్దాం. ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా 14 రంగాలకు భారీ ప్రయోజనం.వేతనజీవులకు నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపులకు సంబంధించి ఎలాంటి ఊరటను కల్పించలేదు.దేశంలో నదుల అనుసంధానానికి పెద్ద పీట వేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత వంటి ఏడు అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు, సరికొత్త జనరేషన్‌లో 400 వందే భారత్ రైళ్లను మరో మూడేళ్లలో తయారుచేయబోతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు

Buy Now on CodeCanyon